ETV Bharat / state

40 తాటి చెట్లు కూల్చేసిన భూస్వామి - గీత వృత్తి

తాటి చెట్లే వారికి జీవనాధారం..అలాంటి చెట్లను కూల్చేయడంతో గీత వృత్తి కార్మికులు రోడ్డున పడుతున్నారు.

40 తాటి చెట్లు కూల్చేసిన భూస్వామి
author img

By

Published : Aug 18, 2019, 2:10 PM IST

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మిదేవిపేటలో గీత వృత్తితో బతికే గౌడ కుల‌స్థులు ఉన్నారు. రూపిరెడ్డి కృష్ణారెడ్డి అనే భూస్వామి 40 తాటి చెట్లను జేసీబీ సాయంతో నేలమట్టం చేయించాడు. దీంతో గౌడ కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ గ్రామంలో మొత్తం 185 మంది గీత కార్మికులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు చెట్లు మాత్రమే వస్తాయి. తన భూమిలో ఉన్న తాటి చెట్లను కూల్చివేయడంతో పూర్తిగా జీవనం కోల్పోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాటి చెట్లు పెంచేందుకు ఐదెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వానికి, కలెక్టర్​కు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

40 తాటి చెట్లు కూల్చేసిన భూస్వామి

ఇదీ చూడండి : డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో 66 మందిపై కేసు

Intro:tg_wgl_51_18_thaati_chetlu_koolchivetha_ab_ts10072_HD
G Raju mulugu contributar

యాంకర్ : తాటి చెట్ల జీవన విధానం అవి లేకుంటే జీవనాధారం కోల్పోతున్న గౌడ కులస్తులు. ఇప్పటికే ముగింపుతో తాటిచెట్లు అంత అవుతుంటే, మరోపక్క భూస్వామి భూముల్లో ఉన్న తాటి చెట్లను కూల్చివేయడం తో గౌడ కులస్తులు వీధిన పడుతున్నారు. కష్టంతో తాటి మాకు కళ్ళు తెచ్చి 100 రూపాయలకు కళ్ళు అమ్ముకుని జీవనం గడుపుతున్న కులస్తులకు భూస్వామి తాటి చెట్లు కూర్చోవడంతో జీవన విధానం కోల్పోతున్నామని గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Body:వాయిస్ : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీ దేవి పేట గ్రామంలో నిత్యం తాటి కల్లు తో బతికే గౌడ కులస్తులు రూపి రెడ్డి కృష్ణారెడ్డి అనే భూస్వామి 40 తాటి చెట్టు ని జెసిబి తో నేలమట్టం చేయడంతో తాటి కల్లు తీసుకుని జీవనం గడిపే గౌడ కార్మికులు రోడ్డున పడ్డారు. ఎకరం భూమిలో ఉన్న ఈ నలభై తాటిచెట్లు ఉన్నాయి. 20 తాటి చెట్లు కళ్ళు పారే చెట్లు ఉండటంతో నిత్యం అదే ఆధారం గా బతికే గీత కార్మికుడు చెట్లు కూలగొట్టడం తో నిరాశ్రయులయ్యారు. లక్ష్మీ దేవి పేట గ్రామంలో 185 మంది గీత కార్మికులు ఉన్నారు. ఒక్కొక్క కార్మికునికి రెండు నుండి మూడు సార్లు వస్తాయి వచ్చిన తాటి చెట్లను ఆధారంగా తీసుకుని జీవనం గడుపుతారు. ఉన్న తాటి చెట్ల లో కొన్ని తాటి చెట్లు మోగి పురుగు తగిలి చనిపోతున్నాయి. ఒక్క కార్మికునికి ఒకప్పుడు 10 నుండి 15 తాటిచెట్లు వచ్చినప్పటికీ ఈ మోగి పురుగు తో చెట్లు చనిపోవడం వల్ల రెండు నుండి మూడు తాటిచెట్లు రావడం వాటిని ఆధారంగా తీసుకుని బతుకుతున్న కార్మికులకు రైతు భూమిలో ఉన్న మంచి తాటి చెట్లను కూల్చివేయడం తో పూర్తిస్థాయిలో జీవన విధానం కోల్పోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసుకునే ప్రభుత్వానికి కూడా తాటి చెట్లు పెంచేందుకు ఐదెకరాల భూమి కావాలని ఎన్నిమార్లు ఐదేళ్ల క్రితం ఎక్సైజ్ సూపర్డెంట్, వరంగల్ కలెక్టర్ చాలాసార్లు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు ఊసే ఎత్తడం లేదని ఆదోని వ్యక్తం చేస్తున్నారు. గౌడ కులస్తులను ప్రభుత్వం ఆదుకొని జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా చూడాలని వారు కోరుతున్నారు.

Conclusion:బైట్స్ :1, సాంబయ్య గౌడ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మీ దేవి పేట
2, తండ రమేష్ గౌడ్ లక్ష్మీ దేవి పేట
3, అంతటి మురళి గౌడ్ లక్ష్మీ దేవి పేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.