ములుగు జిల్లా మంగపేట మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు సమ్మయ్య వైద్యం అందక మృత్యువాత పడ్డాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మల్లూరు వాగు వేసిన అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. ఐదు రోజులుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంబులెన్సు వెళ్లలేని పరిస్థితిలో బంధువులు సమ్మయ్యను ఎత్తుకొని వాగు దాటుతుండగా ఆరోగ్యం విషమించి మరణించాడు.
ఇదీ చూడండి: చిన్నారిని ఎక్కడికి తీసుకెళ్లాడు...? ఏం చేశాడు...?