ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక మహిళలు కొందరు అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు. జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తల సహాయంతో 25 మంది మహిళలు మిషన్ల ద్వారా చేతి సంచులు కుట్టి ప్రతి ఇంటికి సంచులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రతి ఇంటి యజమానికి చెప్పి అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి: హరియాణా 'కింగ్‌మేకర్' దుష్యంత్ ఎవరో తెలుసా?