ETV Bharat / state

' దీపావళి తర్వాత ప్లాస్టిక్ వాడితే జరిమానా ' - mulugu collcetor to advice shopkeeprs

పర్యావరణానికి ముప్పు తలపెట్టే  ప్లాస్టిక్ కవర్స్​ను అందరూ నిషేధించాలని ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు.

' దీపావళి తర్వాత ప్లాస్టిక్ వాడితే జరిమానా '
author img

By

Published : Oct 26, 2019, 7:04 PM IST

ములుగు జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలను ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించారు. షాపులన్నీ తిరుగుతూ ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని యజమానులకు సూచించారు. దీపావళి రోజు నుంచి ప్లాస్టిక్ నియంత్రణ అమలవుతుందని... తరువాత ఎవరైనా వాడితే వారికి ఐదు వేల రూపాయల జరిమానా వేయడం జరుగుతుందని హెచ్చరించారు. పర్యావరణానికి ముప్పు తలపెట్టే ప్లాస్టిక్ కవర్స్​ను నిషేదించేందుకు అందరూ ముందుకు రావాలని సూచించారు.

Intro:tg_wgl_52_26_collector_shopula_thaniki_ab_ts10072_HD
G Raju mulugu contributor

ములుగు పట్టణ కేంద్రంలో ప్రతి షాపు షాప్ తిరిగి ప్లాస్టిక్ నివారణ కోసం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యాంకర్ వాయిస్ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, పర్యావరణానికి ముప్పు తలపెట్టే ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని కి స్వస్తి చెప్పాలని ములుగు జిల్లా కేంద్రంలోని ఈరోజు నుండి ప్లాస్టిక్ కవర్స్ నిషేధం కానందున ములుగు జిల్లా కలెక్టర్ సి సి.నారాయణరెడ్డి షాపు షాపు తిరుగుతూ ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని ప్రతి షాప్ యజమానులకు తెలియజేశారు. దీపావళి రోజు నుండి ప్లాస్టిక్ నియంత్రణ అమలవుతుందని రేపటి నుండి షాపు దారులు ప్లాస్టిక్ కవర్స్ వాడినట్లయితే వారికి ఐదు వేల రూపాయల జరిమానా వేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. కిరాణం, బట్టల షాప్, ఫర్టిలైజర్స్, కూరగాయలు, పండ్ల షాపుల లతోపాటు హోటల్స్, రెస్టారెంట్, టిఫిన్ సెంటర్ల దారులు రేపటి నుండి ప్లాస్టిక్ వాడకం జరిగినట్లయితే ఐదు వందల నుండి ఐదు వేల వరకు జురుమాన జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి షాపు యజమాని దారులకు నోటీసులు జారీ చేశారు.

Body:ss

Conclusion:బైట్ : సి నారాయణ రెడ్డి ములుగు జిల్లా కలెక్టర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.