Maoist letter: ములుగు జిల్లా వెంకటాపురంలో వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టు లేఖ వెలిసింది. మండలంలోని ఆలుబాక సమీపంలో భద్రచాలం-వెంకటాపురం ప్రధాన రహదారిపై లేఖ కనిపించింది. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న వారికి హెచ్చరిక అంటూ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన తర్వాత.. ఈ లేఖ వెలవడంతో కలకలం రేపుతుంది.
ఇదీ చూడండి: DGP visit Maoist areas : మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ: డీజీపీ