ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తికపౌర్ణమి సందర్భంగా పురస్కరించుకుని రామలింగేశ్వర ఆలయంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపారాధన చేశారు. స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిచారు. దేవాలయం తూర్పు వైపునున్న పుట్టలో భక్తులు పాలు పోసి పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండిః భక్తిపారవశ్యం... భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు