ETV Bharat / state

మద్యం మత్తులో ఇద్దరు యువకుల గొడవ - Syran godava latest news

మద్యం మత్తులో సిగ్నల్ వద్ద వెనక కారులో ఉన్న వ్యక్తి సైరన్ మోగించడం వల్ల ఇద్దరు వ్యక్తులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా ఐడీపీఎల్ సిగ్నల్ వద్ద చోటుచేసుకుంది.

Two teenagers quarrel over alcohol intoxication Syeran Godava in Medchal district
మద్యం మత్తులో ఇద్దరు యువకులు గొడవ
author img

By

Published : Sep 10, 2020, 11:09 PM IST

హైదరాబాద్ షేక్​పేటకు చెందిన అనిల్ అనే వ్యక్తి తన కారులో దుండిగల్​ వైపు వెళ్తున్నాడు. ఐడీపీఎల్ సిగ్నల్ వద్దకు రాగానే ముందు సాయిగౌడ్ అనే వ్యక్తి కారు ఉండటం వల్ల అనిల్ సైరన్ కొట్టాడు.

మద్యం మత్తులో ఉన్న సాయిగౌడ్ విచక్షణ కోల్పోయి అనిల్​పై దాడికి దిగాడు. దీనివల్ల ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సాయిగౌడ్​ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో ఇద్దరు యువకులు గొడవ

ఇదీ చూడండి : అనిశాకు చిక్కిన మరో తిమింగలం.. కోటి 12 లక్షల అవినీతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.