ETV Bharat / state

'సెల్ఫ్​ డిస్మిస్​ పేరుతో తొలగించడం అన్యాయం' - tsrtc strike at jeedimetla

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి మద్దతు తెలిపారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడాలని సూచించారు.

tsrtc strike
author img

By

Published : Oct 10, 2019, 12:17 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి మద్దతును ప్రకటించారు. జీడిమెట్ల బస్ డిపో నుంచి షాపూర్ నగర్ వరకు అర్ధనగ్న ప్రదర్శన ర్యాలీలో కార్మికులతో కలిసి పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ మొండి వైఖరిని వీడాలని సూచించారు. 50వేల కార్మికులను సెల్ఫ్ డిస్మిస్​ పేరుతో తొలగించడం అన్యాయమని అన్నారు. కోర్టు తీర్పునకు ముందే కేసీఆర్​ పునరాలోచించాలని డిమాండ్ చేశారు.

'సెల్ఫ్​ డిస్మిస్​ పేరుతో తొలగించడం అన్యాయం'

ఇదీ చూడండి: ఆరో రోజుకు చేరిన టీఎస్​ఆర్టీసీ కార్మికుల సమ్మె

Intro:Tg_Hyd_05_10_RTC_ARTHANAGNA PRADARSHANA_AB_TS10011
మేడ్చల్ : జీడిమెట్ల
ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

Body:ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా ఆరోజు సమ్మెకు రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి తన మద్దతును ప్రకటించారు..
జీడిమెట్ల బస్ డిపో నుండి షాపూర్ నగర్ వరకు అర్ధనగ్న ప్రదర్శన ర్యాలీలో కార్మికులు పాల్గొన్నారు.. కెసిఆర్ డాం డాం అంటూ నినాదాలు చేసిన ఆర్టీసీ కార్మికులు.
అనంతరం రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులపై తన మొండి వైఖరిని వీడాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని పార్టీల మద్దతు ఉంటుందని తెలియజేశారు. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అనే కొత్త పదంతో కార్మికులను తొలగించడం అన్యాయమని ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలు చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. కోర్టు తీర్పు చెప్పక ముందే ముఖ్యమంత్రి తన ఆలోచనలు పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
బైట్ : మల్లారెడ్డి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Conclusion:my name : Upender, 9000149830
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.