ETV Bharat / state

మేడ్చల్ జిల్లాలో 12 మంది తహసీల్దార్ల బదిలీ - తహసీల్దార్ల బదిలీ వార్తలు

మేడ్చల్ జిల్లాల్లో 12 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్​ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మేడ్చల్ తహసీల్దార్​గా గీత, కుత్బుల్లాపూర్​ తహసీల్దార్​గా మహిపాల్ రెడ్డిని నియమించారు.

transfer-of-several-tehsildars-on-deputation-in-medchal-district
మేడ్చల్ జిల్లాలో 12 మంది తహసీల్దార్ల బదిలీ
author img

By

Published : Aug 24, 2020, 5:45 PM IST

మేడ్చల్ జిల్లాలో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టరేట్​ ఉత్తర్వులు జారీ చేసింది. కీసర తహసీల్దార్‌గా గౌరీ వత్సల, కాప్రా తహసీల్దార్‌గా గౌతమ్ కుమార్​ను నియమించింది.

మేడ్చల్ తహసీల్దార్‌గా గీత, షామీర్‌పేట్‌ తహసీల్దార్‌గా సురేందర్, కుత్బుల్లాపూర్ తహసీల్దార్‌గా మహిపాల్ రెడ్డి, కూకట్‌పల్లి తహసీల్దార్‌గా గోవర్ధన్, బాచుపల్లి తహసీల్దార్‌గా భూపాల్​లను నియమిస్తూ... కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు పట్టుబడిన అనంతరం.. బదిలీలు చేయడంపై ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి: నెమ్మదించిన కృష్ణమ్మ.. నాగార్జునసాగర్​కు తగ్గిన వరద

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.