ETV Bharat / state

విద్యార్థిని ఆత్మహత్య - suicide

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి ఏకష్టమొచ్చిందో తెలియదు.. తల్లదండ్రులకు విషాదాన్ని మిగిల్చి విగతజీవిగా మారింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.

విద్యార్థిని ఆత్మహత్య..
author img

By

Published : Mar 7, 2019, 5:27 AM IST

Updated : Mar 7, 2019, 8:48 AM IST

మేడ్చల్​జిల్లా ఘట్​కేసర్​లో దారుణం జరిగింది. ఉదయం ఇంటర్మీడియట్​ పరీక్ష రాసొచ్చిన ఓ విద్యార్థిని సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు హబ్సిగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు పరీక్ష సరిగా రాయలేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందా... లేదా ఇంకేమైనా కారణాలున్నాయనే కోణంలో దర్యప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:భవిష్యత్తును చిదిమేసిన లారీ

Intro:HYD_TG_77_06_SAMANTHA AT BIG C_AB_C15

యాంకర్: హైదరాబాద్ మాదాపూర్ బిగ్ సి షో రూమ్ లో శాంసంగ్ సంస్థకు చెందిన శాంసంగ్ గెలాక్సీ మొబైల్స్ s10, s10 plus, s10 మొబైల్ ఫోన్లను బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్ సమంత ఆవిష్కరించారు... ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంసంగ్ మొబైల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతిక ఆవిష్కరణలతో వినియోగదారులకు చేరువ అవుతుందని శాంసంగ్ ఎస్ టెన్ ఫోన్లు సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.... అనంతరం సాంసంగ్ గెలాక్సీ s10 ఫోన్లను ఫ్రీ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు సమంత ఫోన్ లను అందించారు... మాదాపూర్ బిగ్ సి షో రూమ్ కు సమంత వస్తుందని తెలుసుకున్న అభిమానులు స్టోర్ వద్దకు భారీగా చేరుకున్నారు ....ఈ కార్యక్రమంలో బిగ్ సి డైరెక్టర్లు శాంసంగ్ మొబైల్ ప్రతినిధులు పాల్గొన్నారు
బైట్: సమంత అక్కినేని ప్రముఖ సినీనటి

Body:HYD_TG_77_06_SAMANTHA AT BIG C_AB_C15

Conclusion:HYD_TG_77_06_SAMANTHA AT BIG C_AB_C15
Last Updated : Mar 7, 2019, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.