ETV Bharat / state

'సెల్ఫ్ లాక్​డౌన్​ కానీ... దుకాణాలు ఇప్పుడు తెరిచేస్తాం' - దుకాణాలు తెరుచుకున్నాయి

వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్వతహాగా సెల్ఫ్​ లాక్​డౌన్​ ప్రకటించిన హోల్​సేల్​ దుకాణదారులు దానిని విరమించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లాక్​డౌన్​ పెట్టే అవకాశాలు ఉండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.

shops-reopen-in-qutbullapur-at-medchal-district
'సెల్ఫ్ లాక్​డౌన్​ కానీ... దుకాణాలు ఇప్పుడు తెరిచేస్తాం'
author img

By

Published : Jul 1, 2020, 9:37 AM IST

గ్రేటర్​ హైదరాబాద్​లో కరోనా వైరస్ అత్యధికంగా విజృంభిస్తోంది. ఈ తరుణంలో స్వతహాగా సెల్ఫ్ లాక్​డౌన్​ చేసేందుకు కుత్బుల్లాపూర్​ పరిధిలోని దుకాణదారులు ముందుకొచ్చారు. జూన్​ 28వ తేది నుంచి ఈ నెల 5 వరకు సెల్ఫ్​ లాక్​డౌన్ ప్రకటించి దుకాణాలు మూసివేశారు.

కానీ రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ విధిస్తుందనే వార్తల నేపథ్యంలో అప్పటివరకు దుకాణాలు మళ్లీ తెరవాలని అసోసియేషన్ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన వచ్చే వరకు షాపులు తెరుస్తున్నట్లు వెల్లడించింది.

ఇవీ చూడండి: కరోనా కలవరం... కొత్తగా 945 మందికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.