మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నేరెడ్మెట్లోని వినాయక నగర్లో మల్కాజిగిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు. ఇంటింటినీ తనిఖీ చేసి.. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: నిర్భయ దోషులకు వేర్వేరుగా ఉరిపై విచారిస్తాం: సుప్రీం