విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడుమేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నేరెడ్మెట్ ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే జగదీశ్వర్ అనే ఉపాధ్యాయుడు ఎనిమిదో తరగతి విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించారు. బాధితుల తల్లిదండ్రుల కీచక గురువుపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోక్సో చట్టం
అదే పాఠశాలలో గత నెలలో పోక్సో చట్టంపై అవగాహన కల్పించామని పోలీసులు తెలిపారు. కీచక ఉపాధ్యాయునిపై పొక్సో చట్టం సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించమని సీఐ నర్సింహ స్వామి తెలిపారు.
ఇవీ చూడండి: అఘాయిత్యానికి పాల్పడింది ఆ నలుగురే