మేడ్చల్ జిల్లా రంగారెడ్డి నగర్లో తెల్లరేషన్ కార్డు లేని 250 మంది పేదలకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. కరోనాను అరికట్టడానికి ప్రజలందరూ భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని తెలిపారు. వ్యక్తగతశుభ్రత పాటించటం ఎంతో ముఖ్యమని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయ్ పాల్గొన్నారు.
250మంది పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - 250మంది పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 250మంది పేదలకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
250మంది పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ