ETV Bharat / state

ముగిసిన మెదక్​ సర్వసభ్య సమావేశం

జులై 2న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్​లకు పదవికాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ పాల్గొన్న చరిత్ర ఉన్న మెదక్ జిల్లా పరిషత్ ఇక నుంచి కొత్తరూపు సంతరించుకోనుంది.

author img

By

Published : Jun 28, 2019, 6:31 AM IST

Updated : Jun 28, 2019, 1:23 PM IST

ముగిసిన మెదక్​ సర్వసభ్య సమావేశం

సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. జిల్లాల పునర్విభజనలో మెదక్​ను మూడు జిల్లాలుగా విభజించారు. జిల్లా పరిషత్ గడవు ముగియకపోవటం వల్ల ఇన్ని రోజులు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే సమావేశాలు నిర్విహించారు. ఇప్పటికే కొత్త జిల్లా పరిషత్ సభ్యులను ఎన్నుకోవటంతో పాటు.. ఛైర్మన్ల ఎంపిక కూడా పూర్తి చేశారు.

ముగిసిన మెదక్​ సర్వసభ్య సమావేశం

ఇదీ చూడండి: గ్రామ గ్రామాన బలోపేతం దిశగా తెరాస

sample description
Last Updated : Jun 28, 2019, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.