ETV Bharat / state

'జనావాసాల మధ్య డంపింగ్ యార్డు నిర్మించొద్దు' - డంపింగ్ యార్డ్

మేడ్చల్​ జిల్లా​ బోయిన్​పల్లిలోని ఓ పార్కులో.. డంపింగ్ యార్డు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు వినూత్న నిరసన తెలిపారు. సిబ్బందికి, అధికారులకు పూలు అందజేసి నిర్మాణాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

Locals protest against the construction of a dumping yard in Park Medchal District
'జనావాసాల మధ్య డంపింగ్ యార్డు నిర్మించొద్దు'
author img

By

Published : Mar 2, 2021, 7:44 PM IST

మేడ్చల్​ జిల్లా​ బోయిన్​పల్లిలోని హస్మత్​పేట్​ పార్కులో డంపింగ్ యార్డ్ నిర్మాణం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో.. నిర్మాణాన్ని నిలిపి వేయాలంటూ డిమాండ్​ చేశారు.

స్థానికులు నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికి యార్డు నిర్మాణానికి పూనుకోవడం పట్ల భాజపా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడుకునే ప్రదేశంలో యార్డ్​ను నిర్మిస్తే.. పిల్లలు ఇబ్బంది పడతారన్నారు. పార్క్​ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో ఆదాయం 'జూమ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.