ETV Bharat / state

'పుర' ఎన్నికల వేళ.. మద్యం స్వాధీనం - Liquor Seiz

మేడ్చల్​ మున్సిపాలిటీ 14వ వార్డులోని ఓ ఇంటిలో ఓటర్లకు పంచేందుకు నిల్వ ఉంచిన మద్యాన్ని పుర ఎన్నికల విభాగం ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది. మద్యాన్ని దాచిన వ్యక్తి అధికార పార్టీ నాయకుడనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Liquor Seized Medchul
Liquor Seized Medchul
author img

By

Published : Jan 20, 2020, 9:41 PM IST

పుర ఎన్నికల ప్రచారానికి తెరపడి, ప్రలోభాల పర్వం మొదలైంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు మద్యం, డబ్బుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మేడ్చల్‌ పురపాలిక సంఘం 14వ వార్డులో ఓటర్లకు అందించేందుకు ఓ ఇంట్లో మద్యాన్ని నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న పుర ఎన్నికల విభాగం ప్రత్యేక బృందం ఆ ఇంటిపై దాడి చేసి 410 మద్యం సీసాలను, ఒక చరవాణీని స్వాధీనం చేసుకుంది. పంపిణీ చేస్తున్న వ్యక్తి అధికార పార్టీకి నాయకుడనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

మేడ్చల్​లో మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు

ఇవీ చూడండి : 'ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి'

Intro:HYD_tg_59_20_Liquar_Seized_ab_TS10026
కంట్రిబ్యూటర్‌: ఎఫ్‌.రామకృష్ణాచారి(ఉప్పల్‌)

( )పుర ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థులు
ఓటర్లకు మద్యం,డబ్బులు పంపిణీకి అన్ని విధాల ఏర్పాటు చేశారు. మేడ్చల్‌ పుర పాలిక
సంఘం 14 వ వార్డులో ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు నిల్వ ఉంచారు. సమాచారం
అందుకున్న పుర ఎన్నికల విభాగం ప్రత్యేక బృందం ఇంటిపై దాడి చేసి 410 మద్యం
సీసాలతో పాటు ఒక చరవాణీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పంపిణీ
చేస్తున్న వ్యక్తి అధికారి పార్టీకి చెందిన ప్రధాన అనుచరుడిగా అధికారులు
అనుమానిస్తున్నారు.Body:Chary,uppalConclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.