ETV Bharat / state

పేదలు, వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ - Hyderabad Mayor Bonthu rammohan

లాక్‌డౌన్ కారణంగా పనులు లేకపోవటం వల్ల వలసకూలీలు, నిరుపేదలకు పూటగడవటమే ఇబ్బందిగా మారింది. అలాంటి వారికి మేమున్నామంటూ దాతలు అపన్నహస్తాన్ని అందిస్తున్నారు.

Hyderabad Mayor Bonthu rammohan Essential goods supplied for poor peoples in Nacharam
నిత్యావసర సరకులు పంపిణీ చేసిన మేయర్
author img

By

Published : May 5, 2020, 11:36 AM IST

మేడ్చల్​ జిల్లా నాచారం డివిజన్​ కార్పొరేటర్​ ఆధ్వర్యంలో నిరుపేదలకు, వలస కూలీలకు నిత్యావసjాలు పంపిణీ చేశారు. హైదరాబాద్ మేయర్​ బొంతు రామ్మోహన్​, ఎమ్మెల్యే భేతి సుభాశ్​ రెడ్డి హాజరయ్యారు. లాక్​డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఆకలితో పస్తులు ఉండకూడదనే సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్నికి శ్రీకారం చుట్టామన్నారు. పేదలను ఆదుకోవడానికి దాతలు మరింత ముందుకు రావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌కు సహకరించి, వైరస్‌ను తరిమికొట్టాలని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.