మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అదనపు కలెక్టర్ విద్యాసాగర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పోలీసులు పరేడ్ ఆకట్టుకొంది.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జాన్ సంసాన్, మల్కాజగిరి డీసీపీ రక్షిత మూర్తి, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్!