ETV Bharat / state

నూతన భవన నిర్మాణానికి రూ. 2 కోట్ల నిధులు మంజూరు - నర్సాపూర్ పురపాలిక సంఘ భవన నిర్మాణానికి రూ. 2 కోట్ల నిధులు మంజూరు

నర్సాపూర్ పురపాలిక సంఘ నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్ తెలిపారు. పాతభవనం కూల్చివేత ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.

two-crore-money-sanctioned-for-new-municipal-building-in-narsapur-medak-district
నూతన భవన నిర్మాణానికి రూ. 2 కోట్ల నిధులు మంజూరు
author img

By

Published : Aug 10, 2020, 12:41 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలిక సంఘ నూతన భవన నిర్మాణానికి రూ. 2 కోట్ల నిధులు మంజూరు అయినట్లు మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్ తెలిపారు. దీంతో నూతన భవనం నిర్మాణానికి చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుత పాత భవనంలోని దస్త్రాలు, ఇతర సామగ్రిని పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి మార్చారు. భవన కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు. నూతన భవనంలో అన్ని వసతులు ఉండేవిధంగా నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు.

ఇవీ చూడండి: తెలంగాణ జనాభా 3 కోట్ల 72 లక్షల 10వేలు..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.