రాష్ట్ర అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి ప్రచారం నిర్వహించారు. పట్టణంలో 15 వార్డుల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి: 'చెప్పేందుకు అబద్ధాలు లేక మొహం చాటేశారు'