ETV Bharat / state

రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, 20 మందికిపైగా గాయాలు - Five persons Died

Road Accident in Medak District: Five persons Died
రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి, 20 మందికిపైగా గాయాలు
author img

By

Published : Mar 16, 2020, 12:41 PM IST

Updated : Mar 16, 2020, 1:29 PM IST

12:38 March 16

రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, 20 మందికిపైగా గాయాలు

మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగయ్యపేట వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-డీసీఎం ఢీకొని అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. 20 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెదక్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతులు సంగారెడ్డి మండలం పసల్‌వాది వాసులుగా గుర్తించారు. పసల్‌వాది నుంచి ఏడుపాయలకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. 

Last Updated : Mar 16, 2020, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.