ETV Bharat / state

రంజాన్​ తోఫా అందజేసిన పద్మాదేవేందర్​రెడ్డి

మెదక్ జిల్లా కేంద్రంలోని జీకేఆర్ ఫంక్షన్ హాల్​లో ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ ​రెడ్డి  చేతుల మీదుగా రంజాన్​ తోఫా అందజేశారు.

author img

By

Published : May 31, 2019, 11:54 PM IST

రంజాన్​ తోఫా అందజేసిన పద్మాదేవేందర్​రెడ్డి

రంజాన్ పండుగను పురస్కరించుకొని మెదక్ పట్టణంలోని జీకేఆర్ ఫంక్షన్ హాల్​లో ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్​ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన తొలి పండగే రంజాన్ అన్నారు. మహిళలందరికీ బట్టల పంపిణీ చేసి... ఇఫ్తార్ విందు ఇవ్వడం ప్రభుత్వం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. నాలుగేళ్ల నుంచి మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

రంజాన్​ తోఫా అందజేసిన పద్మాదేవేందర్​రెడ్డి

ఇవీ చూడండి: విభజన హమీల అమలుకు పోరాడుతాం..

Intro:TG_SRD_41_31_RAMJAN_MLA_VIS_AVB_C1
యాంకర్ వాయిస్....... మెదక్ జిల్లా కేంద్రంలో లో జి కె ఆర్ ఫంక్షన్ హాల్ లో ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం అందించే రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ముస్లిం మహిళలకు ఈ కానుకలు అందజేశారు

వాయిస్ ఓవర్...
రంజాన్ పండుగను పురస్కరించుకొని మెదక్ పట్టణంలో లో జి కె ఆర్ ఫంక్షన్ హాల్ లో ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం అందించే రంజాన్ కానుకలు పంపిణీ చేశారు వాటిని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా వారికి అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినందుకు ప్రభుత్వాన్ని రెండోసారి ఏర్పాటు చేసిన అనంతరం ప్రథమంగా వచ్చిన పండగే రంజాన్ అలాగే మహిళలందరికీ బట్టల పంపిణీ కార్యక్రమం ఇఫ్తార్ విందు ఇవ్వడం ప్రభుత్వం ఆనవాయితీగా వస్తుందని అని అన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రంజాన్ సందర్భంగా ముస్లింలకు క్రిస్టమస్ సందర్భంగా క్రిస్టియన్ లకు బతుకమ్మ అ సంబరాల సందర్భంగా మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు రాష్ట్రంలో లో అందరూ పండుగ జరుపుకోవాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు రేపటినుండి పెన్షన్ రెండు వేల రూపాయలు ఉన్నట్లు తెలిపారు తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజల మన్ననలు పొందాలని ఆమె ధీమా వ్యక్తం చేశారు నాలుగేళ్ల నుంచి మైనారిటీల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలుస్తుందన్నారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ కౌన్సిలర్ చంద్రకళ మరియు జీవన్ గంగాధర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

బైట్... పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.