రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచే కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి : ఓ అజాగ్రత్త.. మూడు గుడిసెల దగ్ధం