ETV Bharat / state

ఎంఐఎం అభ్యర్థి తరఫున అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఎంఐఎం అభ్యర్థి తరఫున ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం నిర్వహించారు.

asaduddin
ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం
author img

By

Published : Jan 13, 2020, 7:19 PM IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో గల ఖాజీగల్లీ ఏడవ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థి రియాజ్​కు మద్దతుగా ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగానే రియాజ్​ ఇంట్లోకి వెళ్లి కాసేపు ఆయనతో మాట్లాడారు. గెలుపుకోసం కృషి చేయాలని బరిలో నిలిచిన అభ్యర్థికి సూచించారు. అనంతరం హైదరాబాద్‌ వెళ్లారు. చౌరస్తా నుంచి ఖాజీగల్లీ వరకు అసద్​ను యువకులు భారీ ర్యాలీగా తీసుకువెళ్లారు.

ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం

ఇవీ చూడండి: కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.