ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయాలి - muncipal elections

మున్సిపల్​ ఎన్నికల్లో బీసీలకు సముచిత న్యాయం చేయాలని మెదక్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో డీఆర్​వో​కు వినతి పత్రం అందించారు.

మున్సిపల్​ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయాలి
author img

By

Published : Jul 23, 2019, 7:41 PM IST

పంచాయతీ, స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలుపరచడంలో ప్రభుత్వం విఫలమైందని మెదక్​ జిల్లా కాంగ్రెస్​ ఓబీసీ విభాగం అధ్యక్షుడు పల్లె రామచంద్రగౌడ్​ ఆరోపించారు. సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు కేవలం 23శాతం సీట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్​ ఎన్నికల్లో బీసీలకు సముచిత న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ... డీఆర్​వోకు వినతిపత్రం అందించారు.

మున్సిపల్​ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయాలి

ఇవీ చూడండి: ఈటీవీ భారత్‌ కథనానికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే

Intro:TG_SRD_42_23_CONGRES_AVB_TS10115.
రిపోర్టర్..శేఖర్.
మెదక్.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ,, ఓ బి సి విభాగం,, ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు సముచిత న్యాయం చేసే విధంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం అందజేయడం జరిగింది.. అందులో భాగంగా మెదక్ కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్లె రామచందర్ గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు మెదక్ డి ఆర్ వో గారికి వినతి పత్రం అందజేశారు

... ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ అమలు పరచడంలో విఫలమై సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎంపీపీ జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ 23 శాతానికి కుదించి. ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది అని కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం మెదక్ జిల్లా అధ్యక్షుడు పల్లె రామ్ చంద్ర గౌడ్ ఆరోపించారు
త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ బీసీలకు సముచిత న్యాయం చేసే దిశగా టిఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు కనీసం 34 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని టి పి సి సి ఇ ఓ బి సి విభాగం డిమాండ్ చేసింది...

బైట్స్..
1. పల్లె రాంచందర్ గౌడ్.. కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం
2. మామిళ్ల ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.