ETV Bharat / state

'జిజ్ఞాస'లో సత్తాచాటిన మెదక్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాల - మెదక్​ తాజా వార్త

విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు విద్యాశాఖ 'జిజ్ఞాస' పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెదక్​ డిగ్రీ కళాశాల విద్యార్థుల 8 ప్రాజెక్టులు సత్తా చాటాయి. గత మూడేళ్లుగా తమ కళాశాల ప్రథమస్థానంలో నిలవడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

medak degree collage in achievements
జిజ్ఞాసలో సత్తాచాటిన మెదక్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
author img

By

Published : Feb 13, 2020, 3:47 PM IST

డిగ్రీ కళాశాల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా జిజ్ఞాస(విద్యార్థుల బృంద అధ్యయనం) పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో మెదక్​ డిగ్రీ కళాశాల ఎనిమిది ప్రాజెక్టులకు ప్రసంశలు పొంది సత్తా చాటింది. కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

జిజ్ఞాసను ప్రవేశపెట్టినప్పటి నుంచి మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని చరిత్ర, తెలుగు విభాగాలు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తున్నాయని ఆ కళాశాల అధ్యాపకులు తెలిపారు. మూడు సంవత్సరాలుగా తమ కళాశాల ప్రథమ స్థానంలో నిలవడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని.. ఇక్కడి ప్రాంతాల చరిత్రను తమ ప్రాజెక్టుల రూపంలో చూపించామని.. రానున్న తరాలకు ఈ ప్రాంత విశిష్టతను తెలపడమే లక్ష్యమని విద్యార్థులు తెలిపారు.

జిజ్ఞాసలో సత్తాచాటిన మెదక్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఇవీ చూడండి: ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.