ETV Bharat / state

చెరుకుతోటలో చిరుతపులి పిల్లలు.. భయందోళనలో ప్రజలు

author img

By

Published : Nov 23, 2020, 10:15 PM IST

Updated : Nov 23, 2020, 10:32 PM IST

చెరుకుతోటలో చిట్టి చిట్టి పులిపిల్లలు తిరుగుతున్నాయి. వాటిని చూసిన యాజమని, గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు చిరుతపులి పిల్లలను స్వాధీనం చేసుకున్నారు.

leopards cubs
చెరుకుతోటలో చిరుతపులి పిల్లలు.. భయందోళనలో ప్రజలు

మెదక్​ జిల్లా హవేళీ ఘనపూర్​ మండలం సుల్తాన్​పూర్​లోని చెరుకు తోటలో చిరుతపులి పిల్లలు లభ్యమయ్యాయి. వాటిని గుర్తించిన చెరుకు తోట యజమాని, గ్రామస్థులకు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ మేరకు అధికారులు అక్కడికి చేరుకుని చిరుతపులి పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్​పూర్​తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.. గొర్రెల కాపరులు పది రోజుల వరకు అడవిలోకి వెళ్లవద్దని అటవీ శాఖ అధికారి శ్రీనివాస్ నాయక్ సూచించారు. తోటలో చిరుత పులి పిల్లలు కనిపించడంతో ఆయ గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Last Updated : Nov 23, 2020, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.