ETV Bharat / state

ప్రతిభ కనబరిస్తే... రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ఖమ్మంలో జరిగే సీనియర్ ఫుట్​బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిస్తే.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నిక అయ్యే అవకాశం ఉందని మెదక్ జిల్లా ఫుట్​బాల్ అసోసియేషన్ అధ్యక్షులు పాశం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

author img

By

Published : Jul 3, 2019, 7:12 PM IST

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

జులై 10 నుంచి 14 వరకు ఖమ్మంలో నిర్వహిస్తున్న సీనియర్ పురుషుల పుట్​బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా జట్టును ఫుట్​బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి వంద మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారని ఫుట్​బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పాశం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఫుట్​బాల్ అసోసియేషన్ కార్యదర్శి పీడీ నాగరాజు, ఉపాధ్యక్షులు రూపేందర్, సంయుక్త కార్యదర్శి నాగేశ్​, పీఈటీ సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ఇవీ చూడండి: కాడిమోస్తూ వ్యవసాయం..దంపతుల గోస..

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.