మెదక్ పట్టణంలోని ఆటోనగర్ వద్ద ఈ రోజు వాహనాల తనిఖీలో భాగంగా బొలెరో వాహనంలో ఐదు లక్షలు విలువచేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని గడ్డం సంతోష్ కుమార్ సంగమేశ్వర కిరణం షాపులో అక్రమంగా విక్రయిస్తున్నట్లు పట్టణ సీఐ వెంకట్ తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: ఈవీఎంలను హోటల్‌కు తరలించిన అధికారి