ETV Bharat / state

36మంది బాలికలకు అస్వస్థత... మెనూపై అనుమానం!

మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్​ మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలోని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అందరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సరైన మెనూ పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

36మంది బాలికలకు అస్వస్థత.. సరైన మెనూ లేకనే!
author img

By

Published : Mar 25, 2019, 10:33 PM IST

36మంది బాలికలకు అస్వస్థత.. సరైన మెనూ లేకనే!
మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్​ మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల రెసిడెన్షియల్​ పాఠశాలలో 36 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన సిబ్బంది జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలికలందరూ కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్నారని.. కొంత మందిని పర్యవేక్షణలో ఉంచామని వైద్యులు తెలిపారు.

అమ్మాయిలు అందరూ క్షేమంగా ఉన్నారని.. సరైన మెనూ పాటిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్​ శోభాదేవి తెలిపారు.

రెండు రోజుల నుంచి పాఠశాలలో మెనూ పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి:మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్​ గాడి తప్పింది: కేటీఆర్

Intro:TG_SRD_41_25_HOSTEL_VIS_AVB_C1
యాంకర్ వాయిస్.. ప్రిన్సిపల్ మరియు హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం మూలంగా కలుషిత ఆహారం తినడం వలన అస్వస్థకు గురైన టువంటి ఈ సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని హా వేలి ఘనపూర్ మండల పరిధిలోగల మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 36 మంది విద్యార్థులకు ఈరోజు ఉదయం యం ఈ సంఘటన జరిగింది ఈ పాఠశాలలో మొత్తం 297 మంది విద్యార్థులు ఉన్నారని గత రెండు రోజుల నుండి బెండ కాయ తో భోజనం పెడుతున్నారు ఏ విధమైనటువంటి మెనూ పాటించలేదు కడుపునొప్పి విరేచనాలు వాంతుల తో ఇబ్బంది పడడంతో మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు అందులో ఐదుగురిని అబ్జర్వేషన్లో పెట్టామని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు పాఠశాలలో ఉండేటువంటి స్టాఫ్ నర్సు విధులలో లేకపోవడం గమనార్హం

బైట్స్..
1. శ్రీనివాస్ డాక్టర్
2. శోభా దేవి పాఠశాల ప్రిన్సిపల్

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.