ETV Bharat / state

నర్సాపూర్​లో జోరుగా తెరాస ఎన్నికల ప్రచారం

author img

By

Published : Jan 18, 2020, 3:23 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​ పురపాలికలో తెరాస అభ్యర్థులను గెలిపించాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్​ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు.

election canmpaigning by mla bb patil in narsapur
నర్సాపూర్​లో జోరుగా తెరాస ఎన్నికల ప్రచారం

మెదక్​ జిల్లా నర్సాపూర్ పురపాలిక ఎన్నకలకు తెరాస సన్నద్ధమవుతోంది. తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. నర్సాపూర్​లో మున్సిపల్ అభ్యర్థి మురళియాదవ్​కు మద్దతుగా బీబీపాటిల్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను కేసీఆర్​ అమలు చేశారన్నారు. కారు గుర్తుకు ఓటేసి తమను గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు ఎంపీ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'

tg_srd_21_18_mp bb patil pracharam_avb_ts10100 etv contributor:rajkumar raju, center narsapur medak dist మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలిక ఎన్నికలలో తెరాస అభ్యర్థులను గెలిపించాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తెరాస మున్సిపల్ అభ్యర్థి మురలియాదవ్ తరపున ప్రచారం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని సంక్షేమ పతకాలు ఎక్కడ చేస్తున్న మన్నారు. తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.