మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో అయ్యప్ప పూజాకార్యక్రమం ఘనంగా జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి అయ్యప్ప దీక్షాదారులు పెద్దఎత్తున తరలి వచ్చారు. అయ్యప్ప భజనలతో నల్లపోచమ్మ ఆలయ అవరణ మార్మోగింది. అయ్యప్ప భక్తులు భజనలకు అనుగుణంగా నృత్యాలు చేశారు.
ఇవీ చూడండి : నేడే జీఎస్టీ మండలి 38వ సమావేశం.. అంచనాలు ఇవే!