ETV Bharat / state

'ఈ చిన్నారులు ఖగోళ శాస్త్రంపై ఆసక్తి కనబరుస్తున్నారు' - manchiryala

ఎంత తెలిసినా ఎన్నో వింతలున్న పాలపుంత విశేషాలను తెలుసుకోవాలని ఎవరికుండదు. పిల్లలకు అయితే మరీ మక్కువ. ఖగోళ శాస్త్రంలోని విశేషాలను తెలుసుకునేందకు మంచిర్యాల జిల్లా రామ్​నగర్​ చిన్నారులు అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ చిన్నారులు ఖగోళ శాస్త్రంపై ప్రతిభ కనబరుస్తున్నారు
author img

By

Published : Sep 16, 2019, 6:22 PM IST

Updated : Sep 16, 2019, 6:50 PM IST

మంచిర్యాల జిల్లా రామ్​నగర్​లోని చిన్నారులు ఖగోళ శాస్త్రంపై మక్కువతో ప్రతిభ కనబరుస్తున్నారు. చంద్రయాన్-2 విశేషాలను అవలీలగా చెబుతున్నారు. ఖగోళ శాస్త్రంపై చిన్నారుల్లో ఉన్న ఆసక్తిని గుర్తించిన సమత అనే మహిళ... ఇస్రోకు సంబంధించిన విషయాలను వారికి వివరిస్తోంది. ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన 118 శాటిలైట్ల వివరాలను చెప్తున్నారు.

'ఈ చిన్నారులు ఖగోళ శాస్త్రంపై ఆసక్తి కనబరుస్తున్నారు'
ఇదీ చూడండి: చంద్రయాన్-2 ఆర్బిటర్​ అత్యుత్తమం: ఇస్రో మాజీ ఛైర్మన్​

Intro:TG_ADB_11_09_TELL SATILIGHT DETAILS _PKG_TS10032

Body:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ లోని ఖగోళ శాస్త్రం పై మక్కువతో తమ ప్రతిభను కనబరుస్తున్నారు.
ప్రస్తుతం భారతదేశంలోని కోట్లాదిమంది జనాల మాటల లో ఉన్న చంద్రయాన్-2 యొక్క విశేషాలను ఈ చిన్నారులు అవలీలగా చెబుతున్నారు.
రామ్ నగర్ కు చెందిన సమత తమ చిన్నారికి తేజో నిధి ఆద్య తనలో ఉన్న ప్రతిభను గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకునేలా కృషి చేసింది. అంతేకాకుండా ఆ కాలనీ లోని తమ ఇరుగు పొరుగు వాళ్ల పిల్లల ఆసక్తిని గుర్తించి ఆయా అంశాలపై మెళుకువలను నేర్పిస్తున్నారు.

తొమ్మిదో తరగతి చదువుతున్న శరత్ చంద్రకు కు ఖగోళ శాస్త్రంపై చిన్న నాటి నుంచి ఉన్న ఆసక్తిని గమనించి ఇప్పటివరకు ఇస్రో నుంచి అంతరిక్షానికి పంపించిన 118 సాటిలైట్ , వాటి పేర్లు, పూర్తి వివరాలను అను అవలీలగా చెబుతున్నాడు. తాను నిత్యం దిన పత్రికలలో వచ్చే ఖగోళశాస్త్ర వార్తలను పఠనం చేసి విజ్ఞానాన్ని పొందే వాన్ని అని తెలిపాడు. అంతేకాకుండా క్యూబెక్ లోని రంగులు జత కలిసేలా ఒకవైపు చేస్తూ మరోవైపు ఖగోళ శాస్త్రం లోని శాటిలైట్ కు సంబంధించిన వివరాలను టక టక మని చెబుతున్నాడు. ఈ విధంగా మల్టీ టాలెంట్ చేయడంవల్ల చిన్నారుల మెదడుకు పదును పెట్టినట్లు అవుతుందని శిక్షకురాలు సమత తెలిపారు.

చంద్రయాన్-2 పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని అని తమ రామ్ నగర్ కాలనీ వాసులు కోరుకుంటున్నారని తెలిపారు.

బైట్: సమత ,రాంనగర్
శరత్ చంద్ర , తొమ్మిదో తరగతి విద్యార్థి.

Conclusion:రిపోర్టర్ : సంతోష్ మైదం
మంచిర్యాల .

సెల్ ఫోన్ నంబర్ : 9 8 6 6 9 6 6 5 1 6
Last Updated : Sep 16, 2019, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.