మంచిర్యాల నియోజకవర్గంలో కొక్కిరాల రఘుపతి రావు స్వచ్ఛంద సంస్థ ద్వారా 4,500 మంది పేద ముస్లింలకు సేమియా కిట్లను పంపిణీ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఈ కార్యక్రమంలో పాల్గొని మైనార్టీ మహిళలకు కిట్లు అందించారు. ప్రతి సంవత్సరం కూడా ఇదేవిధంగా పంపిణీ చేస్తున్నామని సురేఖ తెలిపారు. బతికున్నంత వరకు ఈ ట్రస్ట్‌ను కొనసాగిస్తామని... ప్రజలకు ఇదే విధంగా సేవలు అందిస్తామని తెలిపారు.
రంజాన్ పురస్కరించుకుని సేమియా కిట్ల పంపిణీ - congress
కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు రంజాన్ కిట్లను ముస్లిం పేద మహిళలకు పంపిణీ చేశారు.
సేమియా కిట్ల పంపిణీ
మంచిర్యాల నియోజకవర్గంలో కొక్కిరాల రఘుపతి రావు స్వచ్ఛంద సంస్థ ద్వారా 4,500 మంది పేద ముస్లింలకు సేమియా కిట్లను పంపిణీ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఈ కార్యక్రమంలో పాల్గొని మైనార్టీ మహిళలకు కిట్లు అందించారు. ప్రతి సంవత్సరం కూడా ఇదేవిధంగా పంపిణీ చేస్తున్నామని సురేఖ తెలిపారు. బతికున్నంత వరకు ఈ ట్రస్ట్‌ను కొనసాగిస్తామని... ప్రజలకు ఇదే విధంగా సేవలు అందిస్తామని తెలిపారు.
Intro:TG_ADB_12_28_RAMJAN TOFA DISTRIBUTION_AV_C6
Body:కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు రంజాన్ తోఫా పంపిణీ చేశారు మంచిర్యాల నియోజకవర్గం లోని 4,500 మంది పేద ముస్లింలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ కు సేమియా కిట్లను పంపిణీ చేశారు. ప్రతి ఏడాది తమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లో పేద ముస్లిం లకు సాయం అందిస్తున్నామని నిర్వాహకురాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ తెలిపారు. అదే విధంగా పేద హిందూ క్రైస్తవ లకు బతుకమ్మ , క్రిస్మస్ పండుగకు కు చేయూతను అందిస్తున్నామని తెలిపారు. తాము బ్రతికున్నంత వరకు కొక్కిరాల రఘుపతి ట్రస్ట్ కొనసాగిస్తామని ప్రజలకు ఇదే విధంగా సేవలు అందిస్తామని తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడికి కాలనీలలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ముస్లిం మహిళలు ఆమెకు పూలమాలవేసి సన్మానించారు.
బైట్: కొక్కిరాల సురేఖ, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కొక్కిరాల రఘుపతి ట్రస్ట్ నిర్వాహకురాలు
Conclusion: