ETV Bharat / state

'జిల్లా పాలనా భవనాలను పరీశీలించిన రాజీవ్ శర్మ' - naspur mandal

మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్ శర్మ పర్యటించారు. నస్పూర్ మండలంలో నూతనంగా ఏర్పాటు చేస్తోన్న ప్రభుత్వ భవనాలను ఆయన పరీశీలించి జిల్లా యంత్రాంగానికి సూచనలు అందించారు.

నిర్మాణ పనుల వివరాలను తెలుసుకున్న ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు
author img

By

Published : Jun 2, 2019, 4:48 PM IST

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత భవనాలను ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ పరిశీలించారు.
ఆయన వెంట జిల్లా పాలనాధికారి భారతీ హోళీ కేరి, ఎమ్మెల్యే దివాకర్ రావు తదితరులు ఉన్నారు. అనంతరం నిర్మాణ పనులను గురించి వివరాలను ఆయనకు తెలియజేశారు.

జిల్లా సమీకృత భవనాలను పరిశీలించిన రాజీవ్ శర్మ

ఇవీ చూడండి : నీళ్లకు, నిథులకు కొదవలేదు: ఈటల

Intro:TG_ADB_14_02_collector building inspection_av_c6

Body:note ఎఫ్ టి పి ద్వారా విజువల్స్ పంపించండి.

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం లో లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత భవనాలను ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ పరిశీలించారు . ఆయన
వెంట జిల్లా పాలనాధికారి bharati హోళీ కేరి, ఎమ్మెల్యే దివాకర్ రావు, నిర్మాణ పనులను గురించి
వివరాలను ఆయనకు తెలియజేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.