అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం చనిపోవడంతో ఓ కుటుంబం తల్లడిల్లిపోయింది. శునకం బంధం తెగిపోవడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
మంచిర్యాల జిల్లాలోని నాయకపుగూడ గ్రామానికి చెందిన భూనేని రాజు కుటుంబం ఆరేళ్లుగా ఓ శునకాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అనారోగ్య కారణాలతో ఆ కుక్క చనిపోవడంతో.. సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.
![Funeral for the dog in the traditional manner In Mancherial district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-adb-81-15-shunakamanthakriyalu-av-ts10030_15012021121555_1501f_1610693155_696.jpg)
- ఇదీ చూడండి : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ దినోత్సవం