ETV Bharat / state

'లెక్కింపు కేంద్రాల్లో కలెక్టర్  పరిశీలన' - BELLAMPALLI SOCIAL WELFARE SCHOOL

స్థానిక సంస్థల లెక్కింపు కేంద్రాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సిబ్బందికి లెక్కింపు విధానంలో సలహాలు, సూచనలు అందించారు.

తెరాసకు 27, కాంగ్రెస్​కు 12, స్వతంత్రులు 8 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపు
author img

By

Published : Jun 4, 2019, 5:00 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో లెక్కింపు కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి భారతి హోళికేరి, డీసీపీ రక్షిత కె.మూర్తి పరిశీలించారు. ఆరు కేంద్రాల్లో లెక్కింపు తీరును పర్యవేక్షించారు. అంతకుముందు లోనికి అనుమతించాలని జర్నలిస్టులు ధర్నా చేయగా అధికారులు వచ్చి అనుమతి ఇస్తామని చెప్పడం వల్ల ఆందోళన విరమించారు.

లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్

ఇవీ చూడండి : కారం నీళ్లు కలిపిన చారు భోజనం@రూ.150

Intro:రిపోర్టర్ : ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
tg_adb_82_04_counting_kendrala_parisilana_av_c7
లెక్కింపు కేంద్రాల పరిశీలన
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో లెక్కింపు కేంద్రాన్ని జిల్లా పాలనాదికరి భారతి హోళికేరి, డిసిపి రక్షిత కె.మూర్తి పరిశీలించారు. ఆరు లెక్కింపు కేంద్రాలోకి వెళ్లి లెక్కింపు తీరును పరిశీలించారు. అంతకుముందు లోపలికి అనుమతించాలని జర్నలిస్టులు కాసేపు ధర్నా చేశారు. అధికారులు వచ్చి లోపలికి అనుమతి ఇస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మధ్యాహ్న సమయానికే ఆరు మండలాల్లో ఎంపిటిసిల ఫలితాలను ప్రకటించారు.

బెల్లంపల్లి నియోజకవర్గ ములో ఏడు మండలాల్లో తెరాసకు 27, కాంగ్రెస్ కు 12, స్వతంత్రులు 8 ఎంపీటీసీ లను గెలుచుకున్నారు. గతంతో పోల్చితే తెరాస కు స్థానాలు తగ్గాయి. గెలిచిన అబ్యర్తులు సంబరాల్లో మునిగిపోయారు.

Body:బెల్లంపల్లి

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.