ETV Bharat / state

'నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయండి' - Chilakamarri Narasimhu in mbnr

మహబూబ్​నగర్ జిల్లాలో ఇసుక లారీ ఢీకొని మృతి చెందిన నర్సింహులు కుటుంబాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర సభ్యులు చిలకమర్రి నరసింహులు పరామర్శించారు. నిందితులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డీఎస్పీ శ్రీధర్​ను ఆదేశించారు.

sc and st commission member visittiruumalapur village in mahabubnagar
నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయండి
author img

By

Published : Aug 6, 2020, 5:47 PM IST

మహబూబ్​నగర్ జిల్లా తిరుమలాపూర్ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర సభ్యులు చిలకమర్రి నరసింహులు పర్యటించారు. ఇటీవల లారీ ఢీకొని మృతి చెందిన నరసింహులు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు.

నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని డీఎస్పీ శ్రీధర్​ను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా, కృత్రిమ తయారీ కేంద్రాలు నామరూపాలు లేకుండా చేయాలని అధికారులకు సూచించారు.

ఇవీ చూడండి: 'మూడు తరాలుగా సాగిన ఉద్యమానికి ఆయన ప్రత్యక్ష సాక్షి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.