రైల్వే గేట్ల రహిత రవాణా వ్యవస్థ నిర్మాణంలో భాగంగా రైల్వే, జాతీయ, రాష్ట్ర రోడ్డు రవాణా సంయుక్తంగా... ఆర్యూబీ, ఆర్ఓబీ నిర్మాణం పనులు కొనసాగిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ్యపల్లి 71ఈ గేట్ వద్ద అండర్ పాస్‌ను మూడు గంటల్లో పూర్తిచేసి... రైళ్ల రాకపోకలను పునరుద్ధిరించారు.
మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేసి... 150 టన్నుల శక్తి సామర్థ్యం ఉన్న మూడు క్రీమ్‌లను ఉపయోగించి ఇంజినీరింగ్ అధికారుల సమక్షంలో సుమారు వందమంది కార్మికులు పనులు చేశారు.
ఇదీ చూడండి: దృశ్యం ఇక అపూర్వం- 8కే తెరతో అదిరే టీవీలు