ఇదీ చదవండి: CM KCR Speech: 'కేసీఆర్ ఏదనుకుంటే అది కావాల్సిందే.. ఎలా ఆపుతారో నేనూ చూస్తా..'
IISER: 'ఎలక్ట్రానిక్స్, పాలిమర్స్ లో ఈ విధానం ఆపాదిస్తే ఫలితాలు' - Professor malla reddy interview
ఘనపదార్థాల్లో పగుళ్లు ఏర్పడితే దానంతట అదే మరమ్మత్తు చేసుకునే సరికొత్త పదార్థాన్ని భారతీయ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కోల్‌కత్తాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్... రసాయన, భౌతిక శాస్త్ర విభాగ ఆచార్యులతో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్ నిపుణులు... ప్రయోగాలు చేశారు. యంత్రపరికరాల్లో వాడే ఫీజో ఎలక్ట్రికల్ మాలిక్యూల్ క్రిస్టల్‌ను రూపొందించారు. ఈ బృందానికి తెలుగువాసి... మహబూబ్‌నగర్ జిల్లా వ్యాస్తవ్యుడు ఐఐఎస్ఈఆర్ (IISER) రసాయన శాస్త్ర విభాగాధిపతి మల్లారెడ్డి నేతృత్వం వహించారు. ఈ పరిశోధనకు సంబంధించిన మరిన్ని అంశాల్ని పంచుకున్న ప్రొఫెసర్ మల్లారెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి.
ఘనపదార్థాల్లో పగుళ్లు