ETV Bharat / state

మరిన్ని రోజులు ఇలాగే సహకరించండి: ఎస్పీ - మహబూబ్​నగర్​లో లాక్​డౌన్​ను పరిశీలించిన జిల్లా ఎస్పీ

లాక్​డౌన్​కు ప్రజలు సహకరించడం పట్ల మహబూబ్​నగర్​ జిల్లా ఎస్పీ ఆర్​.వెంకటేశ్వర్లు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న ఇబ్బందికర వాతావరణం తొలగిపోయే వరకూ ఇలాగే సహకరించాలని కోరారు.

mahaboobnagar sp venkateshwarlu inspected lockdown implemenration
మరిన్ని రోజులు ఇలాగే సహకరించండి: ఎస్పీ
author img

By

Published : May 25, 2021, 3:09 PM IST

మరిన్ని రోజులు ఇలాగే సహకరించండి: ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో లాక్​డౌన్​ అమలు తీరును జిల్లా ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు పరిశీలించారు. గడియారం కూడలి నుంచి డ్రోన్‌ కెమెరాల ద్వారా పరిసర ప్రాంతాలను వీక్షించారు. పోలీసు బందోబస్తు, పరిసర ప్రాంతాల్లో పరిస్థితులపై సమీక్షించారు. ప్రజలంతా లాక్​డౌన్ నిబంధనలు పాటిస్తూ, పోలీసులకు సహకరించడం పట్ల ఎస్పీ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రస్తుత ఇబ్బందికర వాతావరణం తొలగిపోయి, ప్రజలు సంతోషంగా ఉండాలనే భావనతోనే లాక్ డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నామని, ప్రజలు ముఖ్యంగా యువత సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

ఇదీ చదవండి : రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.