ETV Bharat / state

పాలమూరులోని పెద్దచెరువు సుందరీకరణకు శ్రీకారం - MAHABOOBANAGAR FOND BEAUTIFICATION STARTED

పాలమూరు పెద్ద చెరువుకు మంచిరోజులొచ్చాయి. దుర్గంధం వెదజల్లుతూ గుర్రపు డెక్కతో నిండిన చెరువు... త్వరలోనే సుందరంగా దర్శనమివ్వబోతోంది. ఇరుక్కు పోయిన బోట్లను వెలికి తీసి... ఎంచక్కా బోటింగ్​ చేయొచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్తానికులు.

MAHABOOBANAGAR FOND BEAUTIFICATION STARTED

author img

By

Published : Feb 24, 2020, 9:53 AM IST

మహబూబ్​నగర్​లోని పెద్ద చెరువులో యథేచ్ఛగా పెరిగిన గుర్రపు డెక్క తొలగింపు ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించేందుకు హైదరాబాద్​ నుంచి హెచ్ఎండీఏకు చెందిన యంత్రాన్ని అధికారులు తెప్పించారు.

20 రోజుల పాటు సాగే ఈ పనులకు పురపాలక శాఖ సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేయనుంది. ఈ యంత్రం ఏపుగా పెరిగిన గుర్రపుడెక్కను తొలగించడంతో పాటు ఒడ్డుకు కూడా చేరుస్తుంది. ఇన్ని రోజులు చెరువులోనే ఇరుక్కుపోయిన బోట్లకు విముక్తి కల్పించి... సుందరమైన చెరువులో బోటింగ్​ చేసేయెచ్చని స్థానికులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'రష్మికకు ట్వీట్‌ చేసింది కలెక్టర్​ కాదు.. పరిశ్రమలశాఖ ఉద్యోగి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.