ETV Bharat / state

సంగమేశ్వరాలయాన్ని తాకిన కృష్ణమ్మ పరవళ్లు - సంగమేశ్వరాలయం చుట్టూ కృష్ణమ్మ నీరు

కృష్ణమ్మ పరవళ్లతో పురాతన ఆలయాలు జలమయమయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మధ్యలో ఉన్న పురాతనమైన సంగమేశ్వరాలయం చుట్టూ పూర్తిగా నీటితో నిండిపోయింది.

krishna water in sangameswaram temple at ap telangana boarder
సంగమేశ్వరాలయాన్ని తాకిన కృష్ణమ్మ పరవళ్లు
author img

By

Published : Jul 21, 2020, 8:23 PM IST

కృష్ణా నదికి వరద పరవళ్లు తొక్కడం వల్ల పురాతన క్షేత్రాలు జలమయం అయ్యాయి. మంగళవారం సంగమేశ్వరాలయం, సోమశిల, జటప్రోలు ఆలయ గ్రామాల్లో కృష్ణానది ప్రవహిస్తోంది. సంగమేశ్వరాలయం చూట్టూ వరదనీటితో నిండిపోయి ఉంది. నిజానికి చెప్పాలంటే ఈ ఆలయం కర్నూల్​ జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మధ్యలో ఉన్న ఈ ఆలయం ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం.

ఇదీ చదవండి: తల్లికి అంత్యక్రియలు జరిపి ఐదుగురు కుమారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.