మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలలో 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి బండారుపల్లి చెక్ డ్యాం పరవళ్లు తొక్కుతోంది. ఊకచెట్టు వాగులో పరుగులు తీస్తోంది. దేవరకద్ర మండలంలోని వెంకటయ్యపల్లి గ్రామానికి వరద ప్రభావంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. చిన్నచింతకుంట మండలంలోని ప్రధాన చెరువులకు జలకళ సంతరించుకుంది. అక్కడక్కడ పంట పొలాలు నీటమునిగాయి.
దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో భారీ వర్షం - mahabubnagar rain updates
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి.

దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో భారీ వర్షం