వేరుశనగకు మద్దతు ధర కల్పించండి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనీస మద్దతు ధర దక్కక వేరుశనగ రైతు అల్లాడుతున్నాడు. మొదట్లో క్వింటాకు 5 వేలకు పైగా దక్కిన మద్దతు ధర ఇవాళ రూ.4500 దాటడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గుదల, నాణ్యత పేరిట వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆయిల్ ఫెడ్ లాంటి సంస్థల ద్వారా కొనుగోలు చేయించి రైతుకు మద్దతు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇవీ చూడండి:బొట్టు...బొట్టును ఒడిసి పట్టి