ETV Bharat / state

ఆకుకూరలతో దేశపటం.. ఆకర్షిస్తోన్న హరిత భారతం

72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ప్రభుత్వ కళాశాల వినూత్న ప్రయత్నం చేసింది. ఆరోగ్యం, పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కూరగాయలతో హరిత భారతాన్ని రూపొందించారు.

Green India map with vegetables at Jadcherla college in mahabubnagar district
ఆకుకూరలతో దేశపటం.. ఆకర్షిస్తోన్న హరిత భారతం
author img

By

Published : Jan 26, 2021, 7:17 AM IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అక్కడి అధ్యాపకులు ఆకుకూరలతో దేశపటం రూపంలో హరిత భారతాన్ని రూపొందించారు.

Green India map with vegetables at Jadcherla college in mahabubnagar district
ఆకుకూరలతో హరిత భారతం

గత డిసెంబర్‌ 31న దేశపటాన్ని గీసి అందులో మెంతులు, గోంగూర విత్తనాలు చల్లారు. తరవాతి రోజు నుంచి నీటిని అందిస్తూ ప్రజలకు ఆరోగ్యం, పర్యావరణంపై స్పృహ కల్పించడానికి ఇలా హరిత భారతాన్ని రూపొందించామంటారు అధ్యాపకులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.