ETV Bharat / state

ఈ నెల 22 నుంచి దోస్త్ దరఖాస్తులు - Dosthu on-degree-admissions in Mahabubnagar

పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలో ఈనెల 22 నుంచి దోస్త్ ద్వారా ఆన్​లైన్ దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభిస్తామని విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజారత్నం తెలిపారు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు.

ఈ నెల 22 నుంచి దోస్త్ దరఖాస్తులు
author img

By

Published : May 18, 2019, 6:48 PM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని చైతన్య డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్​లైన్ దరఖాస్తులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలమూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజారత్నం పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యా విధానంపై అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ నెల 15 నుంచే డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉన్నా... ఇంటర్ మార్కూల ఆలస్య కారణంగా 22వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 22 నుంచి దోస్త్ దరఖాస్తులు

ఇవీ చూడండి: ఆత్మహత్యాయత్నానికి దారితీసిన గుండు తీర్పు

Intro:TG_Mbnr_04_18_Sadassu_On_Degree_Admissions_AB_C4

( ) పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో నీ డిగ్రీ కళాశాలలో ఈనెల 22 నుంచి దోస్త్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్లను స్వీకరించే ప్రక్రియ ప్రారంభిస్తామని విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజారత్నం తెలిపారు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.

Body:మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని చైతన్య డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాలమూరు విశ్వవిద్యాలయము ఉపకులపతి రాజరత్నం పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యా విధానంపై అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో చైతన్య డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులు సైతం ప్రారంభించడం జరుగుతుందని వివరించారు. ఈ నెల 15 నుంచి చి డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాల్సి ఉన్న ఇంటర్ మార్కుల ఆలస్యంగా కారణంగా 22వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు

Conclusion:డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయుల నియామకం, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు......
బైట్స్
రాజరత్నం, ఉప కులపతి,
పాలమూరు విశ్వవిద్యాలయం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.