ETV Bharat / state

విస్తార వర్షాలకు జిల్లా రైతుల ఆనందాలు - Devarakadra

కరువు కాటకాలతో తల్లడిల్లే  మహబూబ్​నగర్ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు  వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. జలాశాయాలన్ని నిండుకుండాలా మారడం వల్ల..  స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విస్తార వర్షాలకు జిల్లా రైతుల ఆనందాలు
author img

By

Published : Sep 20, 2019, 10:52 AM IST

మహబూబ్ నగర్ జిల్లాలో గత రెండు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతునాయి. దేవరకద్ర నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాలలో చెరువులు కుంటలు, చెక్ డ్యాములు నిండుకుండలా మారాయి. జలకల సంతరించుకోవడం వల్ల రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులతో కలిసి నూతనంగా నిర్మించిన చెక్ డ్యాము వద్ద పూజలు చేసి..గేట్లను ఎత్తి నీటిని వదిలారు. వర్షపునీరుతోపాటు నియోజక వర్గ పరిధిలో వివిధ ప్రాజెక్టుల ద్వారా నీరు అందుబాటులో ఉండడం ఆనందంగా ఉందని తెలిపారు.

విస్తార వర్షాలకు జిల్లా రైతుల ఆనందాలు

ఇదీచూడండి:'జీవనదులున్నా నీటి ఇబ్బంది తప్పట్లేదు'

Intro:TG_Mbnr_21_19_Devarakadralo_Jalakala_vo_TS10094
కరువు కాటకాలతో ఉండే మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లి కుంటలు చెరువులు చెక్ డ్యాముల కు వరద నీరు చేరి జల కలను సంతరించుకుంది. రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Body:మహబూబ్ నగర్ జిల్లా లో వారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొరలి గంగమ్మ జల సవ్వడితో దేవరకద్ర నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాలలో చెరువులు కుంటలు చెక్ డ్యాములు నిండుకుండలా మారాయి. నియోజకవర్గం మధ్య గుండా వెళ్తున్న ఊకచెట్టు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ లకు వరద నీరు చేరడంతో వాగు పరివాహక ప్రాంతాల రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులతో కలిసి నూతనంగా నిర్మించిన చెక్ డ్యామును ప్రారంభించారు . చెక్ డ్యామ్ దగ్గర స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చెక్ డ్యాం పై ప్రత్యేక పూజలు నిర్వహించి వాగు పరివాహక ప్రాంత రైతులకు డ్యాం పై ఏర్పాటు చేసిన రెండు గేట్ల ద్వారా కిందికి నీటిని వదిలారు.
అనంతరం గులాబి పూలతో గంగమ్మ తల్లిని పూజించి ప్రజా ప్రతినిధుల కు కు ఎమ్మెల్యే మిఠాయిలు తినిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాల కు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
బైట్స్
1. ఆల వెంకటేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం
మహబూబ్ నగర్ జిల్లా

Conclusion:జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాల దేవరకద్ర నియోజకవర్గంలో మీ ప్రధాన జలాశయాలు నిండుకుండను తలపిస్తునాయి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.