ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ఎంవీఎస్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధం మన నుంచే మొదలవ్వాలని కళాశాల ప్రిన్సిపల్ అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములైనప్పుడే ప్లాస్టిక్ భూతంపై విజయం సాధించొచ్చన్నారు. రీ సైక్లింగ్ వస్తువులపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
ఇదీ చూడండి: హుజూర్‌నగర్‌లో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ